నేటి రాజకీయం
Written by Bhanuchandara అధికారమే . ..పరమావధిగా నేటి రాజకీయం. నేటి నాయకులూ ఎవరైనా సరే..వారు నేడు సామ దాన బేధ దండోపాయాల మంత్రాలతో రాజకీయముగా అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు. ఒక్కొక్కరు ..ఒక్కో పద్దతి. అలాగే కొన్ని మతాలు కూడా పనికిరాని సాయం...